Cherlapally: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. తగబడుతున్న రైలు బోగీలు
చర్లపల్లి రైల్వే ష్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ఓ ట్రైన్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ట్రైన్‌లోని కొన్ని బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపుచస్తున్నారు.

Cherlapally Railway Station Fire Accident
చర్లపల్లి రైల్వే ష్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ఓ ట్రైన్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ట్రైన్‌లోని కొన్ని బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపుచస్తున్నారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us
