AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS SSC 2022 Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుకు చివరి అవకాశం! ఎప్పటివరకంటే..

ఈ ఏడాది మే నెలలో జరగనున్న పదో తరగతి పరీక్షల రుసుము చెల్లింపునకు తెలంగాణ విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది..

TS SSC 2022 Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుకు చివరి అవకాశం! ఎప్పటివరకంటే..
Ts Ssc 2022 Exams
Srilakshmi C
|

Updated on: Apr 09, 2022 | 10:08 AM

Share

Telangana SSC Exams 2022 Exam Fee Last Date: ఈ ఏడాది మే నెలలో జరగనున్న పదో తరగతి పరీక్షల రుసుము చెల్లింపునకు తెలంగాణ విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. రూ.1000ల ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 20 వరకు సంబంధిత పాఠశాలల్లో చెల్లించాలని సూచించింది. తత్కాల్‌ స్కీం (tatkal scheme) కింద రెగ్యులర్, ప్రైవేట్‌ విద్యార్ధులకు చివరి అవకాశంగా ఈ వెసులుబాటు గడువుతేదీని పొడిగించినట్లు, దీనిని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించడానికి ఇదే చివరి అవకాశం. దీని తర్వాత గడువు తేదీలను ఎట్టి పరిస్థితుల్లో పొడిగించబోమని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు మీడియాకు తెలిపారు. కాగా మే 2022 ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలకు నమోదు చేసుకున్న అభ్యర్థులందరూ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు (TS SSC 2022 advanced supplementary exams) హాజరయ్యేందుకు మాత్రమే అర్హులని ఆయన అన్నారు. ఈ పబ్లిక్ పరీక్షలకు హాజరుకాగోరే రెగ్యులర్ స్ట్రీమ్ విద్యార్ధులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు.

Also Read:

Medical Education in TN: ఆ విద్యార్ధులకు వైద్య విద్యలో 7.5 శాతం రిజర్వేషన్‌ సబబే.. మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!