TSLPRB SI Key 2022: తెలంగాణలో ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు సంబంధించి ‘కీ’ ని విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు. ఈ కీ పేపర్‌ను టీఎస్ఎల్‌పీఆర్‌బి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అభ్యర్థులు తమ కీ ని వెబ్‌సైట్(TSLPRB)లో చెక్ చేసుకోవచ్చు. తెలంగాణలో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను ఈ నెల 7వ తదీన నిర్వహించారు. నాటి నుంచి పరీక్ష రాసిన అభ్యర్థులు ‘కీ’ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ఎల్‌పిఆర్‌బి ‘కీ’ని విడుదల చేసింది. ఈ ‘కీ’పై అభ్యర్థులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే అభ్యంతరం తెలుపొచ్చని, ఇందుకు సంబంధించి అవకాశం కూడా కల్పించింది TSLPRB.
TSLPRB ‘కీ’ పీడీఎఫ్‌ను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ ప్రిలిమినరీ ‘కీ’ ని అభ్యర్థులు https://www.tslprb.in/ వెబ్ సైట్లోనూ చూసుకోవచ్చు.
మరిన్ని కెరీర్&ఉద్యోగాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..