AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS ICET 2022: తెలంగాణ ఐసెట్‌ 2022 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..

తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐసెట్‌ 2022కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించినట్లు ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొ.కె.రాజిరెడ్డి..

TS ICET 2022: తెలంగాణ ఐసెట్‌ 2022 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..
Ts Icet 2022
Srilakshmi C
|

Updated on: Jun 27, 2022 | 9:52 PM

Share

TS ICET 2022 application last date: తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐసెట్‌ 2022కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించినట్లు ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొ.కె.రాజిరెడ్డి సోమవారం (జూన్‌ 27) తెలిపారు. నోటిఫికేషన్‌ ప్రకారం జూన్‌ 27 దరఖాస్తు ప్రక్రియ ముగాయ నుండగా ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా జులై 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు . ఇప్పటి వరకు 59,500 మంది దరఖాస్తు చేసుకున్నారని, తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే ప్రవేశ పరీక్ష జరుగుతుందని ప్రొ.కె.రాజిరెడ్డి తెలియజేశారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ https://icet.tsche.ac.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ ఐసెట్‌ 2022 పరీక్ష జులై 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఈ పరాక్షకు సంబంధించిన ఫలితాలు ఆగస్టు 22న విడుదలౌతాయి. ఐసెట్‌ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా ఈ ప్రవేశ పరీక్షను ఉన్నత విద్యా మండలి (TSCHE) నిర్వహిస్తోంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..