తెలంగాణ రాష్ట్రంలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్సీయస్సీ శుక్రవారం (డిసెంబర్ 9) నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా ఇన్ని జేఎల్ పోస్టులకు టీఎస్సీయస్సీ నోటఫికేషన్ విడుదల చేయడం ఇదే..
తెలంగాణ రాష్ట్రంలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్సీయస్సీ శుక్రవారం (డిసెంబర్ 9) నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా ఇన్ని జేఎల్ పోస్టులకు టీఎస్సీయస్సీ నోటఫికేషన్ విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 16 నుంచి ప్రారంభమవుతాయి. ఆసక్తి కలిగినవారు వచ్చే ఏడాది (2023) జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. 2023 జున్ లేదా జూలైలో ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు చూస్తే..