AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSLPRB: తెలంగాణలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచి మొదలంటే.

TSLPRB Recruitment 2021: తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను పోలీస్ నియామక మండలి జులై 4న విడుదల చేసింది...

TSLPRB: తెలంగాణలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచి మొదలంటే.
Tslprb Recruitment
Narender Vaitla
|

Updated on: Jul 29, 2021 | 1:20 PM

Share

TSLPRB Recruitment 2021: తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను పోలీస్ నియామక మండలి జులై 4న విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 151 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 11 ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 29 అర్థరాత్రి 12 గంటల వరకు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ విషయమై పోలీస్ నియామక మండలి తాజాగా ప్రకటన జారీ చేసింది.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 151 పోస్టులకు గాను మల్టీ జోన్-1లో 68 పోస్టులు, మల్టీ జోన్‌-2లో 83 పోస్టులు ఉన్నాయి. * ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ పూర్తిచేసి సంబంధిత న్యాయవాద రంగంలో అనుభవం ఉండాలి. అభ్యర్థులు 2021, జూలై 1 నాటికి 34 ఏళ్ల లోపు వారై ఉండాలి. * అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండో పేపర్‌ డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇది కూడా మొత్తం 100 మార్కులకు ఉంటుంది. * అప్లికేషన్‌ ఫీజును రూ. 1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 750గా నిర్ణయించారు. * పూర్తి వివరాలకు ఈ www.tslprb.in ను సందర్శించడి. * అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, సిగ్నేచర్‌, టెన్త్‌ సర్టిఫికేట్‌, డిగ్రీ సర్టిఫికేట్‌, బార్‌ కౌన్సిల్‌ సర్టిఫికేట్‌, లోకల్‌ బార్‌ అసోసియేషన్‌లో మూడేళ్లకు మించి పనిచేస్తున్నట్లు సర్టిఫికేట్‌, 1 నుంచి 7వ తరగతి వరకు చదువకున్న బోనఫైడ్‌ సర్టిఫికేట్‌, కమ్యూనిటీ/క్యాస్ట్‌ సర్టిఫికేట్‌తో పాటు మరిన్ని డ్యాక్యుమెంట్లను నిర్దేశించి సైజులో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

Also Read: TS Transco Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. JLM పోస్టులకు రూట్ క్లియర్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు… విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు.. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 30

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ కీలక ప్రకటన.. ఆ కోర్సులకు దరఖాస్తులు ఎప్పటినుంచంటే..

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం