TS High Court jobs 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! పది, ఇంటర్‌ అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టుల్లో 591 ఉద్యోగాలు..

తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన జ్యుడీషియల్‌ కోర్టుల్లో జ్యుడీషియల్‌ మినిస్టేరియల్‌ సర్వీసెస్‌ (Telangana Judicial Ministerial Service) పరిధిలోని స్టెనో గ్రాఫర్‌ (Stenographer), జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన..

TS High Court jobs 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! పది, ఇంటర్‌ అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టుల్లో 591 ఉద్యోగాలు..
Ts High Court Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 04, 2022 | 7:24 PM

Telangana High Court Recruitment 2022: తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన జ్యుడీషియల్‌ కోర్టుల్లో జ్యుడీషియల్‌ మినిస్టేరియల్‌ సర్వీసెస్‌ (Telangana Judicial Ministerial Service) పరిధిలోని స్టెనో గ్రాఫర్‌ (Stenographer), జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 591

పోస్టుల వివరాలు: స్టెనో గ్రాఫర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్, కాపీఇస్ట్‌, ఎగ్జామినర్ పోస్టులు

  • స్టెనో గ్రాఫర్‌: 64

అర్హతలు: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇంగ్లీష్‌ టైప్‌రైటింగ్‌, షార్ట్‌హ్యాండ్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌కు 50 మార్కులు, స్కిల్‌ టెస్ట్‌కు 30 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

  • జూనియర్‌ అసిస్టెంట్‌: 173

అర్హతలు: యూజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌కు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

  • టైపిస్ట్‌: 104

అర్హతలు: యూజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌కు 50 మార్కులు, స్కిల్‌ టెస్ట్‌కు 30 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

  • ఫీల్డ్‌ అసిస్టెంట్: 39

అర్హతలు: యూజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌కు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

  • ఎగ్జామినర్‌: 42

అర్హతలు: ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

  • కాపీస్ట్‌: 72

  • ప్రాసెస్ సర్వర్: 63

అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌కు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Telangana: ఆ రెండు సంస్థల్లో వెంటనే వైద్య సేవలు ప్రారంభించండి.. కేసీఆర్‌కు కిషన్‌ రెడ్డి లేఖ!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!