TS Jobs 2022: రాత పరీక్షలేకుండానే.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డులోఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

|

Apr 10, 2022 | 10:51 AM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌ బోర్డు (secunderabad cantonment board).. తాత్కాలిక ప్రాతిపదికన ఆయుర్వేదిక్‌ మెడికల్‌ పోస్టుల (Ayurvedic Medical Officer Posts) భర్తీకి..

TS Jobs 2022: రాత పరీక్షలేకుండానే.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డులోఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Secunderabad Cantonment Boa
Follow us on

Cantonment Board Secunderabad Medical Officer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌ బోర్డు (secunderabad cantonment board).. తాత్కాలిక ప్రాతిపదికన ఆయుర్వేదిక్‌ మెడికల్‌ పోస్టుల (Ayurvedic Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

పోస్టుల వివరాలు: ఆయుర్వేదిక్‌ మెడికల్‌ ఆఫీసర్‌, హోమియోపతి మెడికల్‌ ఆఫీసర్‌, న్యాచురోపతి మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.31,100ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఏఎంఎస్‌, బీఎన్‌వైఎస్‌, ఎండీలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్‌: Sardar Vallabhai Patel Cantonment General Hospital. Bolaram, Secunderabad.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

EIL Recruitment 2022: డిప్లొమా అర్హతతో ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో 60 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..