NTPC Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. లక్షల్లో జీతం..

|

Apr 27, 2022 | 5:55 PM

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC).. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

NTPC Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. లక్షల్లో జీతం..
Ntpc Latest Jobs
Follow us on

NTPC Executive Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC).. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 15

పోస్టుల వివరాలు:

  • సోలార్‌ పీవీ పోస్టులు: 5
  • డేటా అనలిస్ట్‌ పోస్టులు: 1
  • ఎల్ఏ/ఆర్‌ అండ్‌ ఆర్‌ పోస్టులు: 9

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 29 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంటెక్‌, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/పీజీలో రూరల్‌ మేనేజ్‌మెంట్‌/రూరల్ డెవలప్‌మెంట్/ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అబ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.300
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఏప్రిల్‌ 29, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 13, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NSUI Recruitment 2022: నేతాజీ సుభాష్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలో 152 టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..