NITK Surathkal Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. ఎన్‌ఐటీ కర్ణాటకలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో ఖాళీలు..

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కర్ణాటకలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NITK Surathkal).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టుల (Junior Research Fellow posts) భర్తీకి..

NITK Surathkal Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. ఎన్‌ఐటీ కర్ణాటకలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో ఖాళీలు..
Nitk Surathkal

Updated on: Mar 25, 2022 | 5:32 PM

NITK Surathkal Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన కర్ణాటకలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NITK Surathkal).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టుల (Junior Research Fellow posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 9

పోస్టుల వివరాలు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.16,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ (సివిల్‌/ఎలక్ట్రికల్‌/మెకానికల్/ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్‌: Centre for systerm design, NIT Karnataka, Surathkal.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్‌ 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CIAH Recruitment 2022: డిగ్రీ అర్హతతో.. ఐసీఏఆర్‌-సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎరిడ్‌ హార్టికల్చర్‌లో ఉద్యోగావకాశాలు!