Hyderabad Jobs 2022: ఇంజనీరింగ్ నిరుద్యోగులకు అలర్ట్!రూ.1,75,000ల జీతంతో హైదరాబాద్‌లో 33 ఉద్యోగాలు.. 6 రోజులే..
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR Hyderabad)లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...
NIRDPR Hyderabad Recruitment 2022: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR Hyderabad)లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీలు: 33
పోస్టుల వివరాలు: ప్రోగ్రాం ఆఫీసర్ వర్స్క్, ప్రాజెక్ట్ ఆఫీసర్ వర్స్క్, ప్రాజెక్ట్ ఆఫీసర్
విభాగాలు: ఎన్ఆర్ఎం, ఐఈసీ, సెక్యూర్, రీసెర్చ్, ఫైనాన్స్ (జియో ఎంజీఎన్ఆర్ఈజీఏ/జీఐఎస్), సోషల్ ఆడిట్ అండ్ అంబుడ్స్ పర్సన్ తదితరాలు.
పే స్కేల్: నెలకు రూ.1,30,000ల నుంచి రూ.1,75,000ల వరకు చెల్లిస్తారు.
అర్హతలు: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ లేదా పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 10, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: