NIMS Hyderabad Senior Resident Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో వున్న నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS).. సీనియర్ రెసిడెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 5
పోస్టుల వివరాలు:
సీనియర్ రెసిడెంట్ పోస్టులు: 3
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 2
పే స్కేల్: నెలకు రూ.80,000ల నుంచి రూ.1,30,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు:
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీలు:
సీనియర్ రెసిడెంట్ పోస్టులకు ఏప్రిల్12, 2022న నిర్వహిస్తారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నేరుగా ఇంటర్వ్యూకి ఏప్రిల్ 11, 2022న హాజరవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: డీన్, నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్), పంజాగుట్ట, హైదరాబాద్-500082.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: