NCSCM jobs: నిరుద్యోగులకు అలర్ట్‌! ఎన్సీఎస్సీఎమ్‌లో భారీ స్థాయిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలివే..

నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ (NCSCM) ప్రాజెక్ట్ అసోసియేట్ (Project Associate posts), ప్రాజెక్ట్ సైంటిస్ట్, టెక్నికల్ ఇంజనీర్లు ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

NCSCM jobs: నిరుద్యోగులకు అలర్ట్‌! ఎన్సీఎస్సీఎమ్‌లో భారీ స్థాయిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలివే..
Ncscm Jobs
Follow us

|

Updated on: Feb 11, 2022 | 5:23 PM

NCSCM Recruitment 2022: నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ (NCSCM) ప్రాజెక్ట్ అసోసియేట్ (Project Associate posts), ప్రాజెక్ట్ సైంటిస్ట్, టెక్నికల్ ఇంజనీర్లు ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 104

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్ III: 2 ప్రాజెక్ట్ సైంటిస్ట్ III: 2 ప్రాజెక్ట్ సైంటిస్ట్ II: 10 ప్రాజెక్ట్ సైంటిస్ట్ I: 13 ప్రాజెక్ట్ అసోసియేట్ III: 34 ప్రాజెక్ట్ అసోసియేట్ II: 20 ప్రాజెక్ట్ అసోసియేట్ II: 7 రీసెర్చ్ అసిస్టెంట్: 2 టెక్నికల్ ఇంజనీర్లు IV: 1 టెక్నికల్ ఇంజనీర్లు II: 2 టెక్నికల్ అసిస్టెంట్ IV: 3 టెక్నికల్ అసిస్టెంట్ I: 2 అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్‌ III: 1 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌ IV: 1 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌ II: 2 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌ I: 2 మల్టీ టాస్కింగ్ సిబ్బంది: 3

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి 53,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు. ప్రాజెక్ట్ సైంటిస్టులు, టెక్నికల్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్‌లకు 50 ఏళ్లు, రీసెర్చ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌లకు 40 ఏళ్లు. మల్టీ టాస్కింగ్ సిబ్బందికి 35 ఏళ్లు మించరాదు.

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి/గ్రాడ్యుయేట్‌/పోస్ట్ గ్రాడ్యుయేట్‌/తత్సమాన అర్హత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 23, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NTA SWAYAM July 2021: స్వయం జూలై 2021 అడ్మిట్ కార్డులు విడుదల.. 300 ఆన్‌లైన్‌ కోర్సుల్లో..