IOCL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగ అవకాశాలు.. రేపే చివరి తేదీ

IOCL Recruitment 2021: ప్రస్తుతం కరోనా మహహ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు వెలువడుతున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు..

IOCL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగ అవకాశాలు.. రేపే చివరి తేదీ
Iocl Jobs

Edited By: Anil kumar poka

Updated on: Dec 29, 2021 | 6:11 PM

IOCL Recruitment 2021: ప్రస్తుతం కరోనా మహహ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు వెలువడుతున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఉద్యోగాలను దక్కించుకునేందుకు ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ఇక ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (IOCL)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని వివిధ ట్రేడులు, విభాగాలలో 300 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్‌ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://iocl.com/ వెబ్‌సైట్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య: 300, ట్రేడులు/విభాగాలు:
దరఖాస్తు విధానం- ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- డిసెంబర్‌ 10, 2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది- డిసెంబర్‌ 27, 2021
వెబ్‌సైట్‌: https://iocl.com/

ఇవి కూడా చదవండి:

Good News: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

GATE Exam: ఇంజనీరింగ్ తర్వాత గేట్ పరీక్షకు సిద్దమవుతున్నారా.. గేట్ ప్రయోజనాలు, ప్రిపరేషన్ ప్రణాళిక ఎలా ఉండాలి?