Indian Coast Guard Assistant Commandant Recruitment 2023: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ 1/2023 బ్యాచ్ కోసం పలు విభాగాల్లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల (Assistant Commandant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 65
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధులు జూలై 1, 1998 నుంచి జూన్ 30, 2002 మధ్య పుట్టి ఉండాలి.
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధులు జూలై 1, 1998 నుంచి జూన్ 30, 2002 మధ్య పుట్టి ఉండాలి.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన అర్హత మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: