IFGTB Jobs 2022: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ జెనెటిక్స్‌ అండ్‌ ట్రీ బ్రీడింగ్‌లో జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో పోస్టులు..

|

Mar 03, 2022 | 8:00 PM

కోయంబత్తూరులోని ఐసీఎఫ్‌ఆర్‌ఈకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ జెనెటిక్స్‌ అండ్‌ ట్రీ బ్రీడింగ్‌ (IFGTB) తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో (Junior Project Fellows) పోస్టుల..

IFGTB Jobs 2022: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ జెనెటిక్స్‌ అండ్‌ ట్రీ బ్రీడింగ్‌లో జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో పోస్టులు..
Ifgtb
Follow us on

IFGTB Junior Project Fellows Recruitment 2022: కోయంబత్తూరులోని ఐసీఎఫ్‌ఆర్‌ఈకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ జెనెటిక్స్‌ అండ్‌ ట్రీ బ్రీడింగ్‌ (IFGTB) తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో (Junior Project Fellows) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను అబ్సార్‌ప్షన్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 16

పోస్టుల వివరాలు: జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో పోస్టులు

వయోపరిమితి: మార్చి 25, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 28 ఏళ్లు మించరాదు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

పే స్కేల్‌: నెలకు రూ. 16,000ల నుంచి రూ. 20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీ: 2022, మార్చి 25.

అడ్రస్‌: Institute of Forest Genetics & Tree Breeding, R.S.Puram, Coimbatore, Tamil Nadu.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Indian Navy Jobs 2022: పదో తరగతి అర్హతతో ఇండియన్‌ నావీలో 1531 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..