ICAR-NRCM Hyderabad Jobs 2022: హైదరాబాద్‌ ఐకార్‌-నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ మీట్‌లో ఖాళీలు..ఇంటర్వ్యూ ద్వారానే..

|

May 24, 2022 | 10:00 AM

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కు చెందిన ఐకార్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ మీట్‌ (ICAR - NRCM).. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో/ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ (Senior Research Fellow Posts) పోస్టుల భర్తీకి..

ICAR-NRCM Hyderabad Jobs 2022: హైదరాబాద్‌ ఐకార్‌-నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ మీట్‌లో ఖాళీలు..ఇంటర్వ్యూ ద్వారానే..
Nrc Meat
Follow us on

NRC Meat Hyderabad Project Associate Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కు చెందిన ఐకార్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ మీట్‌ (ICAR – NRCM).. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో/ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ (Senior Research Fellow Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో/ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

ఇవి కూడా చదవండి

వయోపరిమితి: పురుష అభ్యర్ధుల వయసు 35, మహిళ అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.35,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (మైక్రోబయోలజీ/ బయోటెక్నాలజీ/ మాలిక్యులర్‌ బయోలజీ/ వెటర్నరీ మైక్రోబయోలజీ/వెటర్నరీ పబ్లిక్‌హెల్త్‌)/ మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బయోటెక్నాలజీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అడ్రస్‌: ఐకార్‌-ఎన్‌ఆర్‌సీఎం, చెంగిచర్ల, హైదరాబాద్‌ 500092.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ మెయిల్‌ ఐడీ: deepak.rawool@yahoo.com

ఇంటర్వ్యూ తేదీ: 2022. జూన్‌ 3వ తేదీన నిర్వహిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.