GGH Siddipet Recruitment 2022: సిద్ధిపేట జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాలో స్పెషలిస్టు డాక్టర్‌ ఉద్యోగాలు..ఇంటర్వ్యూ ద్వారానే..

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సిద్ధిపేటలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (GGH).. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్టు డాక్టర్‌ పోస్టుల (Specialist Doctor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

GGH Siddipet Recruitment 2022: సిద్ధిపేట జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాలో స్పెషలిస్టు డాక్టర్‌ ఉద్యోగాలు..ఇంటర్వ్యూ ద్వారానే..
Medical Jobs
Follow us

|

Updated on: May 05, 2022 | 6:52 PM

GGH Siddipet District Recruitment 2022: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సిద్ధిపేటలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (GGH).. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్టు డాక్టర్‌ పోస్టుల (Specialist Doctor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 3

పోస్టుల వివరాలు: స్పెషలిస్టు డాక్టర్‌ పోస్టులు

విభాగాలు: రేడియాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

పే ప్కేల్: నెలకు రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ (ఎండీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్‌: కాన్ఫరెన్స్‌ హాల్‌, జీజీహెచ్‌, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ.

ఇంటర్వ్యూ తేదీ: మే 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

DMHO Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో తెలంగాణ-రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..

చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..