NIO Kochi Recruitment 2022: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో ఉద్యోగావకాశాలు..

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన కొచ్చిలోని సీఎస్‌ఐఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ (NIO).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్- I పోస్టుల..

NIO Kochi Recruitment 2022: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో ఉద్యోగావకాశాలు..
Nio Kochi
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 10, 2022 | 1:26 PM

CSIR – NIO Kochi Project Associate Recruitment 2022: భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన కొచ్చిలోని సీఎస్‌ఐఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ (NIO).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్- I పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ ఐడీ: hrdg@nio.org

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 17, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Fashion Tips: సమ్మర్‌లో టైట్ జీన్స్‌ అసౌకర్యంగా ఉంటుందా? ఐతే ఈ స్టైలిష్ ప్యాంట్ల వైపు ఓ లుక్కేయండి..