CSIR–IMMT Recruitment 2022: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. అర్హతలివే!

|

May 13, 2022 | 10:02 AM

భువనేశ్వర్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీ (IMMT).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్‌ (Project Associate Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

CSIR–IMMT Recruitment 2022: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. అర్హతలివే!
Immt
Follow us on

CSIR – IMMT Project Associate Recruitment 2022: భువనేశ్వర్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీ (IMMT).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్‌ (Project Associate Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 17

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • ప్రాజెక్ట్‌ జేఆర్ఎఫ్‌ పోస్టులు: 3
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు: 8
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ పోస్టులు: 2
  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్ పోస్టులు: 4

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, బీటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

Also Read:

Cochin Shipyard Limited Jobs 2022: ఇంజనీరింగ్‌ అభ్యర్ధులకు బంపరాఫర్‌! కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..