Coal India Management Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ బొగ్గుగనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Limited).. మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టు (Management Trainee posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 1052
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
ఖాళీల వివరాలు:
విభాగాల వారీగా ఖాళీలు:
వయోపరిమితి: మే 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.50,000ల నుంచి రూ.1,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలిడ్ గేట్ 2022 స్కోర్ కూడా ఉండాలి.
ఎంపిక విధానం: గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్ 23, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 22, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.