Central Skill Board Scientist B Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ స్కిల్ బోర్డు (Central Skill Board).. కొకూన్ సెక్టార్‌లో సైంటిస్ట్ బి పోస్టుల (Scientist B Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్, హోమియోపతి మెడికల్ ఆఫీసర్, న్యాచురోపతి మెడికల్ ఆఫీసర్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.56,000ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: టెక్స్ టైల్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్ స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: గేట్ 2022 స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.1000
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్ఎస్‌ఎమ్/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: