AP Govt Jobs: విజయవాడ యానిమల్‌ హజ్బెండరీలో ఉద్యోగాలు.. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తోంది..

|

Mar 28, 2022 | 3:35 PM

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. విజయవాడలో యానిమల్ హజ్బెండరీ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (బ్యాక్‌లాగ్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఈ నెల చివరితో ముగియనుంది..

AP Govt Jobs: విజయవాడ యానిమల్‌ హజ్బెండరీలో ఉద్యోగాలు.. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తోంది..
Ap Govt
Follow us on

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. విజయవాడలో యానిమల్ హజ్బెండరీ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (బ్యాక్‌లాగ్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఈ నెల చివరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 28 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో క్లాస్‌ ఏ (26) ,క్లాస్‌ బి (02) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను డైరెక్టర్‌ యానిమల్‌ హజ్బెండరీ డిపార్ట్‌మెంట్, లబ్బిపేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌ అడ్రస్‌కు పంపించాలి.

* దరఖాస్తుల స్వీకరణకు 31-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Yadadri: ఘనంగా ముగిసిన యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు.. దర్శనమిచ్చిన పంచ నారసింహుడు..

Crime news: కారు కొనివ్వలేదని యాసిడ్ తాగాడు.. కడుపు మంట తాళలేక రోడ్డుపై పరుగులు తీశాడు.. ఆఖరుకు

ఫెషియల్ తర్వాత ఈ పద్దతులను తప్పకుండా పాటించండి..