చర్మానికి పోషణను అందించడానికి ఫేషియల్ చేయవలసి ఉంటుంది.
ఫేషియల్ ఫేస్ మసాజ్ చివరి దశ. ఆ తర్వాత ముఖాన్ని ఏం రుద్దకూడదు.
ఫేషియల్ తర్వాత ఎండలో వెళ్లకూడదు. వేడి చర్మాన్ని దెబ్బతిస్తుంది.
ఫేషియల్ తర్వాత మేకప్ చేసుకోవాలి. రెండురోజుల ముందే ఫేషియల్ చేయించుకోవాలి.
ఫేషియల్ తర్వాత వ్యాక్సింగ్ లేదా థ్రెడింగ్ చేయించాలి.