Trainee Pilot Cabinet: ట్రెయినీ పైలట్‌ పోస్టులకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తులకు రేపే చివరి తేదీ..

Trainee Pilot Cabinet Secretariat: కేబినేట్‌ సెక్రటేరియట్‌ ట్రైయినీ పైలట్‌ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వానికి చెందిన కేబినేట్‌ సెక్రటేరియట్‌ గ్రూప్‌ ఏ గెజిటెడ్‌ విభాగంలో...

Trainee Pilot Cabinet: ట్రెయినీ పైలట్‌ పోస్టులకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తులకు రేపే చివరి తేదీ..
Jobs
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Mar 29, 2022 | 7:42 AM

Trainee Pilot Cabinet Secretariat: కేబినేట్‌ సెక్రటేరియట్‌ ట్రైయినీ పైలట్‌ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వానికి చెందిన కేబినేట్‌ సెక్రటేరియట్‌ గ్రూప్‌ ఏ గెజిటెడ్‌ విభాగంలో ట్రెయినీ పైలట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తలు స్వీకరణకు రేపటితో (28-03-2022) ముగియనున్న నేపథ్యంలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 06 ట్రెయినీ పైలట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణతో పాటు డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌/ హెలికాప్టర్‌ పైలట్‌ కమర్షియల్‌ లైసెన్స్‌ ఉండాలి.

* అభ్యర్థుల వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను పోస్ట్‌ బ్యాగ్‌ నెం. 3003, లోదీ రోడ్‌ హెడ్‌ పోస్టాఫీస్‌, న్యూఢిల్లీ 110003 అడ్రస్‌కు పంపించాలి.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100తో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.

* అభ్యర్థులను ఫ్లైట్‌ క్రూ లైసెన్స్‌ ఎగ్జామినేషన్, సైకోమెట్రిక్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Viral Video: తగ్గేదేలే.! లంచం తీసుకోవడంలో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టైలే వేరయా.. వీడియో చూస్తే షాకే!

KGF chapter 2 Trailer: మరోసారి అదరగొట్టిన రాకీ.. దుమ్మురేపుతున్న “KGF చాప్టర్ 2” ట్రైలర్..

IPL 2022: ఇంజనీరింగ్‌ చదివి క్రికెటర్ అయ్యాడు.. ఇప్పుడు ఐఎస్‌బీ హైదరాబాద్‌లో అడ్మిషన్‌.. ఎటువైపు మొగ్గుచూపు..!

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!