ఏపీ ఈఏపీసెట్‌-2022 ‘ఎంపీసీ స్ట్రీమ్‌’ సీట్‌అలాట్‌మెంట్‌ ఫలితాలు విడుదల..

ఏపీ ఈఏపీసెట్‌-2022 ఫార్మసీ కోర్సులకు సీట్ల అలాట్‌మెంట్‌ ఫలితాలను సాంకేతిక విద్యా శాఖ మంగళవారం (డిసెంబర్‌ 6) విడుదల చేసింది. ఎంపీసీ స్ట్రీమ్‌లో రౌండ్‌ - 1 కౌన్సెలింగ్‌కు..

ఏపీ ఈఏపీసెట్‌-2022 'ఎంపీసీ స్ట్రీమ్‌' సీట్‌అలాట్‌మెంట్‌ ఫలితాలు విడుదల..
AP EAPCET 2022 counselling seat allotment results
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 07, 2022 | 2:33 PM

ఏపీ ఈఏపీసెట్‌-2022 ఫార్మసీ కోర్సులకు సీట్ల అలాట్‌మెంట్‌ ఫలితాలను సాంకేతిక విద్యా శాఖ మంగళవారం (డిసెంబర్‌ 6) విడుదల చేసింది. ఎంపీసీ స్ట్రీమ్‌లో రౌండ్‌ – 1 కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. బీఫార్మసీ, ఫార్మసీ-డి కోర్సుల్లో ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్ధులు డిసెంబర్‌ 7 నుంచి 9వ తేదీల్లోపు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయవల్సి ఉంటుందని సాంకేతిక విద్యా శాఖ విద్యార్ధులకు సూచించింది.

AP EAPCET 2022 సీట్‌ అలాట్‌మెంట్‌ రిజల్ట్స్‌ ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌ పేజ్‌లో రిజల్ట్‌ లింక్‌పై క్లిక్‌ చెయ్యాలి.
  • సరైన అధారాలతో లాగిన్‌ అవ్వాలి.
  • వెంటనే స్ట్రీన్‌పై సీట్‌ అలాగ్‌మెంట్‌ ఫలితాలు కనిపిస్తాయి.
  • ఫలితాలు చెక్‌ చేసుకుని, హార్డుకాపీని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే