AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Insurance: మీరు కారుతో ఇలా చేస్తే.. ఇన్సూరెన్స్ ఉన్నా లేనట్టే.. జాగ్రత్త..

Car Insurance: మీరు కారుతో ఇలా చేస్తే.. ఇన్సూరెన్స్ ఉన్నా లేనట్టే.. జాగ్రత్త..

Ayyappa Mamidi
|

Updated on: Apr 11, 2022 | 7:58 PM

Share

Car Insurance: చాలా మంది వాహన ఇన్సూరెన్స్ చేస్తుంటారు. కానీ కారు ప్రమాదానికి గురైనప్పుడు కొంత మందికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఈ వీడియోను చూసి తెలుసుకోండి.

Car Insurance: చీరాలకు చెందిన మహేశ్ వాహనం.. ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతింది. అదృష్టవశాత్తూ కారు నడుపుతున్న మహేశ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే అతని కారు మాత్రం బాగా దెబ్బతింది. మహేశ్ తన కారు ఇన్సూరెన్స్‌ను సకాలంలో రెన్యువల్(Insurance Renewal) చేసినందున.. కారు గురించి అతనికి ఎటువంటి టెన్షన్ ఉండేది కాదు. అయితే.. ఈ యాక్సిడెంట్ తరువాత ఇన్సూరెన్స్ కంపెనీ అతని క్లెయిమ్ రిజెక్ట్(Claim Rejected) చేసింది. మీ కారు ఇన్సూరెన్స్ విషయంలో కూడా ఇలాంటి తప్పు జరిగే ప్రమాదం ఉంటుంది. అసలు ఇలా జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

ఇవీ చదవండి..

Apple iPhone 13: భారత్ లో అమ్మే ఐఫోన్లు ఇకపై అక్కడ తయారైనవే.. ఎందుకంటే..

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 2.65 శాతం పడిపోయిన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్..