Advance Tax: అడ్వాన్స్ టాక్స్ ఎవరైనా చెల్లించవచ్చా..? ఐటీ యాక్ట్ ఏమి చెబుతోందంటే..
Advance Tax: ఆర్థిక సంవత్సరంలో మీరు ఉద్యోగాలు మారినప్పుడు చాలాసార్లు గందరగోళానికి గురవుతుంటారు. అసలు అడ్వాన్స్ టాక్స్ ఎవరు కట్టాలి. దానిని ఎలా లెక్కిస్తారు వంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..
Advance Tax: ఆర్థిక సంవత్సరంలో మీరు ఉద్యోగాలు మారినప్పుడు చాలాసార్లు గందరగోళానికి గురవుతుంటారు. ఎందుకంటే ఫారమ్ 16 ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకసారి మాత్రమే తయారు చేస్తారు కాబట్టి. ఈ పరిస్థితిలో జీతభత్యాలకు తప్పనిసరిగా ముందస్తు పన్ను చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఆదాయంతో పాటు విధించే పన్ను. అంటే, మీరు సంపాదించిన వెంటనే పన్ను వసూలు చేస్తూనే ఉంటారు. అసలు ఈ అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరు కట్టాలి. ఏ వయసు వారికి వీటి నుంచి మినహాయింపులు ఉంటాయి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..
ఇవీ చదవండి..
Electric Scooter: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు ఒకినోవా కొత్త స్కూటర్.. ధర ఎంతంటే..
Market News: ఒడిదొడుకుల్లో ఊగిసలాడుతున్న సూచీలు.. లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి..
Published on: Mar 25, 2022 01:45 PM
వైరల్ వీడియోలు
Latest Videos