Dining Out: సరదాగా బయట తినాలంటే బిల్లు’ వర్రీనా? ఇలా చేస్తే ‘నో టెన్షన్

Dining Out: సరదాగా బయట తినాలంటే బిల్లు’ వర్రీనా? ఇలా చేస్తే ‘నో టెన్షన్

Ayyappa Mamidi

|

Updated on: May 01, 2022 | 8:07 PM

Dining Out: వారాంతంలో ఒక్కసారైనా సరదాగా కుంటుంబంతో కలిసి బయట భోజనం చేయటం కూడా ఇప్పుడు ద్రవ్యోల్బణం బారిన పడింది. పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు రేట్లను పెంచుతున్నాయి.

Dining Out: వారాంతంలో ఒక్కసారైనా సరదాగా కుంటుంబంతో కలిసి బయట భోజనం చేయటం కూడా ఇప్పుడు ద్రవ్యోల్బణం బారిన పడింది. పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు ఫైన్ డైనింగ్(Fine Dining), క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు(Quick Service Restaurant), బార్‌లు, కేఫ్‌లు కూడా వాటి ఆహార ధరలను ఇప్పటికే పెంచేశాయి. దీంతో ఫుడ్, డ్రింక్స్ ధరలు 15 శాతం వరకు పెరిగాయి. గత మూడు నెలల్లో ముడిసరకుల ధరలు 7 నుంచి 30 శాతం వరకు పెరిగాయని రెస్టారెంట్ల యజమానులు తెలిపారు. ఇలాంటి తరుణంలో ఖర్చు అదుపులో ఉంచుకుంటూ బయట కుటుంబంతో సహా ఆహారం తినేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..



ఇవీ చదవండి..

Jobs: ఉద్యోగాల వేట మానేసిన లక్షల మంది భారతీయులు.. కారణాలు అవేనట..

WhatsApp Crime: ప్రేమతో మీ భార్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెడుతున్నారా..? అయితే జర జాగ్రత్త గురూ..