Investment: రిటైర్మెంట్ తరువాత ఏ ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి లాభదాయకం?.. పూర్తి వివరాలు..

Investment: రిటైర్మెంట్ తరువాత ఏ ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి లాభదాయకం?.. పూర్తి వివరాలు..

Ayyappa Mamidi

|

Updated on: Mar 29, 2022 | 9:59 AM

Investment: పదవీ వరమణ తరువాత చాలా మంది ఆదాయం కోసం సొమ్మును ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలా అని ఆలోచిస్తుంటారు. సేఫ్టీతో పాటు మంచి రిటర్న్స్ అందించే స్కీమ్స్ గురించి తెలుసుకుంటుంటారు. కానీ..

Investment: పదవీ వరమణ(After Retirement) తరువాత చాలా మంది ఆదాయం కోసం సొమ్మును ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలా అని ఆలోచిస్తుంటారు. సేఫ్టీతో పాటు మంచి రిటర్న్స్ అందించే స్కీమ్స్ గురించి తెలుసుకుంటుంటారు. కానీ.. చాలా మంది సాధారణంగా చేసే తప్పు ఏమిటంటే ఫిక్స్ డ్ డిపాజిట్లలో(Fixed Deposits) పెట్టుబడి పెట్టటమే. సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని మంచి పథకాల గురించి వారికి తెలియకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. ఎటువంటి పథకాల్లో డబ్బు పెట్టుబడిగా పెట్టటం వల్ల మంచి రిటర్న్స్ తో పాటు సేఫ్టీ ఉంటుందనే పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

ఇవీ చదవండి..

Stock Market: మంచి లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. ఫోకస్ లో ఆ కంపెనీల షేర్లు..

FedEx New CEO: ఫెడెక్స్‌ నూతన సీఈవోగా ఇండియన్ అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం