AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Portable AC: అబ్బబ్బ.! వెరీ వెరీ కూల్.. చలిపుట్టించే పోర్టబుల్ ఏసీ.. కూలర్ కంటే చౌక..

ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం అయిందంటే చాలు.. ఇళ్ల దాటి బయటకిపోవాలంటేనే జనాలు దడుసుకుంటున్నారు. ఏ ప్రాంతమైనా సరే.. 45 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధనికులైతే ఠక్కున ఏసీనో.. కూలరో కొనేస్తారు. కానీ మధ్యతరగతి ప్రజలు అలా కాదు.. ఆ వివరాలు చూసేయండి.

Portable AC: అబ్బబ్బ.! వెరీ వెరీ కూల్.. చలిపుట్టించే పోర్టబుల్ ఏసీ.. కూలర్ కంటే చౌక..
Mini Ac
Ravi Kiran
|

Updated on: May 07, 2024 | 4:18 PM

Share

ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం అయిందంటే చాలు.. ఇళ్ల దాటి బయటకిపోవాలంటేనే జనాలు దడుసుకుంటున్నారు. ఏ ప్రాంతమైనా సరే.. 45 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధనికులైతే ఠక్కున ఏసీనో.. కూలరో కొనేస్తారు. కానీ మధ్యతరగతి ప్రజలు అలా కాదు.. వారికి భారంతో కూడుకున్న పని. మరి అలాంటివారి కోసం పోర్టబుల్, మినీ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయి. మీరు కూర్చున్న చోటును క్షణాల్లో చల్లబరుస్తాయి. అందుకే ఈ పోర్టబుల్ ఏసీలకు ఈ-కామర్స్ సైట్లలో భారీ డిమాండ్ ఉంది. ఈ క్రమంలో వచ్చిందే టిపికిల్ మినీ ఎయిర్ కూలర్. దీని ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ టిపికిల్ మినీ ఎయిర్ కూలర్ అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది చూసేందుకు చిన్నగా ఉంటుంది. కానీ చిటికెలో ఇల్లంతా మంచు కురుసేలా చేస్తుంది. కేవలం రూ. వెయ్యికే అందుబాటులో ఉన్న ఈ పోర్టబుల్ ఏసీని.. మీ ఇంటిలోనే కాదు.. ఆఫీస్‌లోనూ వినియోగించుకోవచ్చు. ఎయిర్ కూలర్ విండ్‌ను 3 ఇన్ వన్ మోడ్‌తో కంట్రోల్ చేయవచ్చు. మీరు పిక్నిక్‌కి వెళ్లినా కూడా.. ఈ పోర్టబుల్ ఏసీని ఉపయోగించవచ్చు. దీని ఫ్యాన్ రెక్కలను మీరు ఈజీగా క్లీన్ చేయవచ్చు. అలాగే ఈ మినీ కూలర్‌కు యూఎస్బీ అడాప్టర్ ద్వారా చార్జ్ చేయవచ్చు. లేట్ ఎందుకు మీరూ ఈ పోర్టబుల్ ఏసీపై ఓ లుక్కేయండి.(Source)

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే