Today Silver Rates In Hyderabad: పరుగు ఆపిన వెండి… స్వల్పంగా పెరిగిన గ్రాము ధర.. నేడు 10గ్రాముల ధర ఎంతంటే…

వారం రోజులుగా పెరుగుతూ పోయిన వెండి ధర... డిసెంబర్ 20, డిసెంబర్ 21 తేదీల్లో ధర పరుగు ఆపింది.

Today Silver Rates In Hyderabad: పరుగు ఆపిన వెండి... స్వల్పంగా పెరిగిన గ్రాము ధర.. నేడు 10గ్రాముల ధర ఎంతంటే…

Updated on: Dec 21, 2020 | 9:08 AM

వారం రోజులుగా పెరుగుతూ పోయిన వెండి ధర… నిన్న, నేడు కొద్దిగా పరుగు ఆపింది. గత వారం, పది రోజుల వ్యవధిలో కిలో వెండి ధర దాదాపు 4700 రూపాయల మేర పెరగగా, రెండు రోజులుగా ధరల పెరుగుదల నెమ్మదించింది.

ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర….
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 67,900గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల వెండి ధర 716 రూపాయలు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర 67,900, చెన్నైలో 10 గ్రాముల ధర 716 రూపాయలు. బెంగళూరులో కిలో వెండి ధర 67,900గా నమోదైంది. కాగా, కిలో వెండిపైన ఇవాళ ధరలో 100 రూపాయల పెరుగుదల నమోదైంది.

 

 

Follow Us