Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. దేశంలోని వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి..

Silver Price Today: దేశీయంగా ఒక వైపు బంగారం ధరలు నిలకడగా ఉంటే.. వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. గత కొన్ని రోజులు

Silver Price Today:  తగ్గిన వెండి ధరలు.. దేశంలోని వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి..
Silver Price Today

Updated on: May 26, 2021 | 8:57 AM

Silver Price Today: దేశీయంగా ఒక వైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా బుధవారం దేశీయంగా కిలో వెండి ధరపై 300 రూపాయల వరకు తగ్గింది. కాగా విజయవాడ, చెన్నైలో మాత్రం అనుకోకుండా 200 రూపాయలు పెరిగింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,200 ఉండగా, చెన్నైలో రూ.76,200 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.71,200 ఉండగా, కోల్‌కతాలో రూ.71,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,200 ఉండగా, కేరళలో రూ.71,200 ఉంది. అలాగే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,000 ఉండగా, విజయవాడలో రూ.76,200 ఉంది.

రాజస్తాన్‌లో దారుణం.. కుమార్తె మృతదేహాన్ని సీటు బెల్ట్‌తో కట్టి తీసుకెళ్లాడు..! ఇలా ఎందుకు చేశాడో తెలుసా..?

Jaggareddy on Etela : బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

Oxygen Trees: ఈ ఐదు మొక్కలు రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.. అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి..

Lady arrest : వివాహిత కానిస్టేబుల్‌ లవ్.. మోసం చేశాడన్న అక్కసుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లతో సందేశాలు, అరెస్టు..!

CM KCR Review : తెలంగాణలో సాగు నీటిపారుదలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష.. ప్రాజెక్టుల విషయంలో కీలక ఆదేశాలు