AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగంతో విసిగిపోయారా.? ఈ వ్యాపారం మొదలుపెడితే ప్రతీ నెలా రూ. 5 లక్షల వరకు గ్యారంటీ.!

చాలీచాలనంత జీతంతో సతమతమవుతున్నారా.? పని ఒత్తిడితో విసిగిపోయారా.? ఏదైనా వ్యాపారం చేసే ఆలోచనలో ఉన్నారా.? అయితే మీకో బిజినెస్ ఐడియా తీసుకొచ్చేశాం. ఈ బిజినెస్‌తో ఎలాంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను తెచ్చుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది.. ఆ వివరాలు ఇలా..

ఉద్యోగంతో విసిగిపోయారా.? ఈ వ్యాపారం మొదలుపెడితే ప్రతీ నెలా రూ. 5 లక్షల వరకు గ్యారంటీ.!
Money
Ravi Kiran
|

Updated on: May 09, 2024 | 12:11 PM

Share

చాలీచాలనంత జీతంతో సతమతమవుతున్నారా.? పని ఒత్తిడితో విసిగిపోయారా.? ఏదైనా వ్యాపారం చేసే ఆలోచనలో ఉన్నారా.? అయితే మీకో బిజినెస్ ఐడియా తీసుకొచ్చేశాం. ఈ బిజినెస్‌తో ఎలాంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను తెచ్చుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది మంచి ఉద్యోగాలను సైతం కాదని.. సొంతంగా స్టార్టప్స్ పెట్టుకోవడం లేదా వ్యాపారాలను చేయడం వైపు మొగ్గుచూపుతున్నారు. మరి అలాంటి వారికోసం ఈ బిజినెస్. అది మరేదో కాదండీ సెలూన్ బిజినెస్. దీని ద్వారా ప్రతీ నెలా లక్ష వరకు సంపాదించవచ్చు.

ఇప్పటి జనరేషన్‌కు సెలూన్ చాలా ముఖ్యం. దుమ్ము, దూళి వల్ల చర్మ ఆరోగ్యం ప్రతీరోజూ దెబ్బతింటూనే ఉంటుంది. అందుకే అందరికీ చర్మ సౌందర్యం ముఖ్యమైపోయింది. మరీ ముఖ్యంగా ఈ కాలం యువత తమ బ్యూటీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందుకే బ్యూటీ అండ్ వెల్‌నెస్ పార్లర్స్‌కు క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. మంచి డిమాండ్ ఉన్న చోట మీరు యూనిసెక్స్ సెలూన్ తెరవచ్చు. డిమాండ్ ఉన్న ప్లేస్‌లో షాప్ తెరవాలంటే.. కొంచెం డబ్బుతో కూడుకున్న పని. అయితే ఇంటీరియర్‌కు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. సెలూన్‌కు వచ్చే కస్టమర్లకు అద్భుతమైన సౌకర్యాలు అందించడం కోసం కొంచెం శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పనిపై పట్టు సాధించినవారిని మీరు పనిలో పెట్టుకుంటే.. వ్యాపారం మాంచిగా సాగుతుంది. మంచి మార్కెటింగ్ ద్వారా మీరు ఈ బిజినెస్‌ను అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ లోన్ తీసుకుని కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. అన్ని ఖర్చులు పోనూ ప్రతీ నెలా రూ.5 నుంచి 6 లక్షల వరకు సంపాదించవచ్చు.

Follow Us
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?