Silver Price Today: తటస్థంగానే వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

|

Jun 21, 2021 | 5:40 AM

Silver rate Today: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ.. బంగారం, వెండి ధరలు నానాటికీ పెరుగుతూనే వచ్చాయి. అయితే.. బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే..

Silver Price Today: తటస్థంగానే వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Silver Price Today
Follow us on

Silver rate Today: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ.. బంగారం, వెండి ధరలు నానాటికీ పెరుగుతూనే వచ్చాయి. అయితే.. బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే.. మరోరోజు పెరుగుతుంటాయి. ప్రపంచంలో అదేవిధంగా దేశంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. కాగా గతవారం నుంచి తగ్గుతూ వచ్చిన వెండి ధరలు.. సోమవారం తటస్థంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర 67,600 రూపాయల వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 67,600 గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 67,600 గా ఉంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.67,600 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.67,600 వద్ద ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.73,100 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో వెండి కిలో రూ.73,100 లు ఉంది.
విజయవాడలో వెండి రూ.73,100లు వద్ద కొనసాగుతోంది.
కాగా.. దక్షిణాది రాష్ట్రాల్లోనే వెండి ధరలు ఎక్కువ రేటుతో కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,990 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,990 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,990 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.47,990 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,990 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 47,990 వద్ద కొనసాగుతోంది.

Also Read;

KK Shailaja: కేరళ మాజీ మంత్రి శైలజా టీచర్‌కు అంతర్జాతీయ అవార్డు.. ‘ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌’

బ్రిటన్ లో చివరి డైనోసార్ల మనుగడ ! బయట పడిన కాలి ముద్రల శిలాజాలు ! కొనసాగుతున్న పరిశోధనలు