AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే.. ధర తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Portable AC: ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్‌లో భానుడి భగభగలు ఏకంగా 100 ఏళ్ల రికార్డు బద్దలు కొడితే.. ఇక మే, జూన్ నెలల్లో వేసవి తాపం ఇంకెంతగా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు. ఈ తరుణాన్ని వ్యాపారస్తులు క్యాష్ చేసుకుంటున్నారు. స్ప్లిట్, విండో ఎయిర్ కండిషనర్లతో..

అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే.. ధర తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Mini Ac
Ravi Kiran
|

Updated on: May 03, 2024 | 1:17 PM

Share

ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్‌లో భానుడి భగభగలు ఏకంగా 100 ఏళ్ల రికార్డు బద్దలు కొడితే.. ఇక మే, జూన్ నెలల్లో వేసవి తాపం ఇంకెంతగా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు. ఈ తరుణాన్ని వ్యాపారస్తులు క్యాష్ చేసుకుంటున్నారు. స్ప్లిట్, విండో ఎయిర్ కండిషనర్లతో పాటు ఎయిర్ కూలర్ల రేట్లను కూడా అమాంతం పెంచేశారు. అందుకే సామాన్యుల కోసం మినీ, పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇవి చూసేందుకు చిన్నగా ఉంటాయి. కానీ సామర్ధ్యం ఎక్కువ. తక్కువ ధరతోనే మీ ఇంటిని చల్లబరుస్తాయి. సాధారణంగా గోడ ఏసీలకు ఇన్‌స్టాలేషన్ చేయాలి. అది ఇంకో ఖర్చు అవుతుంది. కానీ ఈ పోర్టబుల్ ఏసీలకు అక్కర్లేదు. ఏ గదిలోనైనా పెట్టొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ కోవలోనే ఓ మినీ పోర్టబుల్ ఏసీని మీ ముందుకు తీసుకొచ్చేశాం. దాని ఫీచర్లు, ధర ఇప్పుడు తెలుసుకుందామా..

ఈ షాలేక్ పోర్టబుల్ ఎయిర్ కూలర్ ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. దీనికి స్పీడ్ కంట్రోల్‌కి మూడు మోడ్స్ ఉన్నాయి. అలాగే ఎయిర్ వీచే దిశను కూడా మనం ఈజీగా మార్చుకోవచ్చు. తక్కువ శబ్దం వస్తుంది కాబట్టి.. రాత్రిపూట ఇది స్విచ్ ఆన్ చేసుకుని.. మీరు ఎంచక్కా పడుకోవచ్చు. అలాగే ఇందులోని 4000 mAh రీచార్జబుల్ బ్యాటరీ.. పూర్తి చార్జ్ అయ్యాక 4 గంటల పాటు నిరంతరంగా పని చేస్తుంది. దీని ధర దాదాపు రూ. 9 వేలు ఉంటుందని అంచనా. ప్రస్తుతం అయితే స్టాక్ లేదని చూపిస్తోంది. ఇది వేడి గాలిని తేమగా మార్చి.. మీ చుట్టుప్రక్కల వాతావరణాన్ని ఇట్టే చల్లబరుస్తుంది. మీరూ ఓ లుక్కేయండి.(Source)

Follow Us
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'