Loan Apps: లోన్ యాప్స్‌పై RBI ఉక్కుపాదం.. కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం..
ఈ మధ్య లోన్ యాప్స్ విపరితంగా పెరిగిపోయాయి. లోన్ యాప్స్ లోన్ తీసుకుని చాలా మంది ఇంబ్బందులు పడుతున్నారు. లోన్ యాప్స్ వేధింపులు బరించలేక కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీంతో ఇలాంటి ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌పై ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది...
వైరల్ వీడియోలు
Latest Videos