Petrol-Diesel Price Today: వాహనదారులకు ఊరట కలిగిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజా రేట్ల వివరాలు

|

Sep 10, 2021 | 9:39 AM

Petrol-Diesel Price Today: దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా దూసుకుపోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. పెట్రోల్‌ ధర రూపాయలకుపైగా..

Petrol-Diesel Price Today: వాహనదారులకు ఊరట కలిగిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజా రేట్ల వివరాలు
Petrol And Diesel
Follow us on

Petrol-Diesel Price Today: దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా దూసుకుపోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. పెట్రోల్‌ ధర రూపాయలకుపైగా చేరడంతో వాహనదారులకు భారంగా మారుతోంది. తాజాగా శుక్రవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయినా వాహనదారులకు భారమనే చెప్పాలి. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్ ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

► దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 88.62లు ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది.

► కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62 ఉండగా, డీజిల్ ధర రూ. 91.71గా ఉంది.

► చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.96ఉండగా, డీజిల్ ధర రూ.93.26గా ఉంది.

► బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70 ఉండగా, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.

తెలంగాణలో..

► తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 96.69గా ఉంది.

► కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.99గా ఉండగా, లీటర్ డీజిల్ ధర ధర రూ.96.44కు లభిస్తోంది.

► ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.13గా ఉండగా, డీజిల్ ధర రూ. 97.49గా ఉంది.

► మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.69గా ఉండగా, డీజిల్ ధర రూ.97.09గా ఉంది.

► వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.95 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.39గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో..

► విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.06 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.98.93గా ఉంది.

► విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.71 ఉండగా, డీజిల్ ధర రూ. 97.65 గా ఉంది.

► విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.58గా ఉండగా, డీజిల్ ధర రూ.98.46కు లభిస్తోంది.

► కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.04గా ఉండగా, డీజిల్ ధర రూ.98గా ఉంది.

► గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.06గా ఉండగా, డీజిల్ ధర రూ.98.93గా ఉంది.

ఇవీ కూడా చదవండి:

JioPhone Next: నేడు రిలయన్స్‌ నుంచి ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. అదిరిపోయే ఫీచర్స్‌..!

Bank Loan: ఈ బ్యాంకులో రుణాలు తీసుకునేవారికి అద్భుతమైన పండగ ఆఫర్‌.. వడ్డీ రేట్ల తగ్గింపు