Old Car Tips: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా.. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి..

మీరు కూడా పాత కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. దాని యాక్సిడెంట్ హిస్టరీని ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఆపై ఎలాంటి వాహనం కనుగొనాలో చేయాలో నిర్ణయించుకోవచ్చు.

Old Car Tips: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా.. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి..
Old Cars Buying
Follow us

|

Updated on: Dec 28, 2022 | 11:34 AM

దేశంలో ఈ మధ్య కొత్త కార్ల కొనుగోలు..  పాత కార్ల విక్రయాలు చాలా పెరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉపయోగించిన కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. మీరు కూడా పాత కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. మీరు దానిని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అయితే ఉపయోగించిన కారును కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన అనేక విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు మీకు తెలియకపోతే మీరు సులభంగా మోసపోవచ్చు. సెకెండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసేటప్పుడు.. ఇతర విషయాలతో పాటు దాని యాక్సిడెంట్ హిస్టరీని కూడా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈ రోజు మనం అలాంటి కొన్ని చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. వీటిని మీరు దృష్టిలో పెట్టుకుని మీ వాహనం యాక్సిడెంటల్ హిస్టరీని తెలుసుకోవచ్చు.

సర్వీస్ రికార్డును చెక్ చేసుకోండి..

వాహనం ఎప్పుడైనా ప్రమాదానికి గురైందో లేదో తెలుసుకోవడానికి దాని సర్వీస్ రికార్డును చెక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో, వాహనం ఏ భాగాలు రిపెయిర్ గురయ్యాయో లేదా మార్చబడ్డాయో మీరు చెక్ చేయాలి. అలాంటప్పుడు, వాహనం ప్రమాదానికి గురైతే దాని సమాచారాన్ని తప్పనిసరిగా సర్వీస్ బుక్‌లో నమోదు చేయాలి.

విండ్‌షీల్డ్‌ని తనిఖీ చేయండి

కారును కొనుగోలు చేసేటప్పుడు.. దాని విండ్‌షీల్డ్‌ను జాగ్రత్తగా చెక్ చేయండి. ఎందుకంటే సాధారణంగా వాహనం ప్రమాదానికి గురైతే.. దాని విండ్‌షీల్డ్‌పై ఖచ్చితంగా పగుళ్లు లేదా విరిగిన గుర్తులు కనిపిస్తాయి. దాని కారణంగా కారు ప్రమాదాన్ని తెలుసుకోవచ్చు.

కారు బాడీనీ పరిశీలించండి

వాహనం వెలుపలి భాగాన్ని అంటే కారు బాడీని సరిగ్గా పరిశీలించడం ద్వారా కూడా ప్రమాదాన్ని గుర్తించవచ్చు. ఎందుకంటే వాహనం వెలుపలి భాగంలో కూడా ప్రమాదంకు సంబంధించిన కొన్ని గుర్తులు అలానే ఉంటాయి. అలాగే, వాహనం ముందు, వెనుక బంపర్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. డేటింగ్, పెయింటింగ్ చేయడం ద్వారా ఏదైనా భాగాన్ని సరిగ్గా చూపించడానికి ప్రయత్నించలేదా అని ఓసారి జాగ్రత్తగా చూడండి.

ఏ వాహనం అయినా కొనుగోలు చేసే ముందు ఈ విషయాలను దృష్టిలో పెట్టకుంటే మీకు సెకెండ్స్‌లో కూడా మంచి వాహనం దొరుకుతుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా