భారీగా షేర్ల అమ్మకాలు.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆటోమొబైల్ రంగాల్లోని షేర్లు భారీగా అమ్మకాలు జరగడంతో.. గురువారం స్టాక్ మార్కెట్లు వెలవెలబోయాయి. సెన్సెక్స్‌ 318 పాయింట్లు తగ్గి 38,897 పాయింట్ల వద్ద ముగియగా.. నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి.. 11,597 వద్ద ముగిసింది. మార్కెట్‌ ట్రేడింగ్‌లో యస్‌బ్యాంకు, టాటామోటార్సు, ఓన్‌జీసీ, మారుతి సంస్థలు వెనుకబడ్డాయి. అయితే యస్ బ్యాంక్ షేరు విలువ 15 శాతం పడిపోయింది.

Edited By:

Updated on: Jul 18, 2019 | 4:58 PM