Stock Market: అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే మన స్టాక్ మార్కెట్లు ఎందుకు పడిపోతాయి..?
Stock Market: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లను పెంచగానే ఆ ప్రభావం ప్రపంచంలోని చాలా దేశాలపై పడుతుంది. కానీ.. అక్కడ రేట్ల పెంపుకు ఇక్కడ మార్కెట్ల పతనానికి వెనుక ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Published on: Jun 18, 2022 02:28 PM