AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Recharge Plan: మొబైల్ రీ ఛార్జ్ ప్లాన్ 28 రోజులే ఎందుకు ఉంటుంది.. మొత్తం నెలకు ఎందుకు ఉండదు? బిజినెస్ ప్లాన్ ఇదే..

నెలకు 30, 31 రోజులు.. కాని, వారి లెక్క మాత్రం 28 రోజులు మాత్రమే. అదేనండి మొబైల్ రీఛార్జ్ గురించి. 28 రోజుల రీఛార్జ్ ఇవ్వడం వల్ల కంపెనీల ప్రయోజనం ఏమిటి..? ఇలాంటి డౌట్ మనలో చాలా మందికి వచ్చి ఉంటుంది. అసలు సంగతి ఏంటో..

Mobile Recharge Plan: మొబైల్ రీ ఛార్జ్ ప్లాన్ 28 రోజులే ఎందుకు ఉంటుంది.. మొత్తం నెలకు ఎందుకు ఉండదు? బిజినెస్ ప్లాన్ ఇదే..
Mobile Recharge Plan
Sanjay Kasula
|

Updated on: Sep 22, 2022 | 4:46 PM

Share

భారతదేశంలో ఇంటర్నెట్ వాడుతున్న కస్టమర్ల సంఖ్య చాలా ఎక్కువ. అందుకే కంపెనీలు రకరకాల ప్లాన్స్‌‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తుంటాయి.. వారి కొత్త కొత్త ప్లాన్స్‌తో టెంప్ట్‌ చేస్తుంటాయి. ఇందులో Airtel నుంచి మొదలు Jio, Wii వంటి కంపెనీలు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌లో అనేక రకాల ప్లాన్‌లను అందిస్తాయి. అయితే ఈ కంపెనీలన్నీ అందించే ప్లాన్‌ల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. వాటి వాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా, రీఛార్జ్ నెలను 28 రోజుల పాటు ఉంచడం వెనుక అసలు కారణం ఏంటో మనం ఈ రోజు తెలుసుకుందాం..

నెలకు 30, 31 రోజులు.. కాని, వారి లెక్క మాత్రం 28 రోజులు మాత్రమే. అదేనండి మొబైల్ రీఛార్జ్ గురించి. 28 రోజుల రీఛార్జ్ ఇవ్వడం వల్ల కంపెనీల ప్రయోజనం ఏంటి..? ఇలాంటి డౌట్ మనలో చాలా మందికి వచ్చి ఉంటుంది. అసలు సంగతి ఏంటో మనలో చాలా మందికి తెలియదు. దీనికి ఓ కారణం ఉంది.  ఏది కంపెనీకి లాభిస్తుంది.

ఇంటర్నెట్ ప్లాన్‌లు 28, 56 లేదా 84 రోజులు మాత్రమే ఎందుకు?

భారతదేశంలోని కంపెనీలు 28 రోజుల ఇంటర్నెట్ ప్లాన్‌ను అందిస్తాయి. ఇంతకుముందు, 28 రోజుల ప్లాన్‌లను కొన్ని కంపెనీలు మాత్రమే ఇచ్చేవి, కానీ ఇప్పుడు అన్ని కంపెనీల ప్లాన్‌ల చెల్లుబాటు ఒకే విధంగా ఉంది. ఈ రకమైన ప్లాన్ కారణంగా..వినియోగదారులు సంవత్సరానికి 12 రీఛార్జ్‌లకు బదులుగా 13 రీఛార్జ్‌లు చేయాల్సి ఉంటుంది. 28 రోజుల ప్లాన్ కారణంగా 30 రోజులు ఉన్న నెలలో 2 రోజులు మిగిలిపోతాయి. నెలలో 31 రోజులు ఉంటే 3 రోజులు మిగిలి పోతాయి.

ఫిబ్రవరి నెల 28/29 రోజులు మాత్రమే ఆ సంవత్సరం మరి కొన్ని రోజులు అదనంగా మిగులుతాయి. దీని కారణంగా మీరు అదనపు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కంపెనీలు ప్రతి సంవత్సరం గరిష్టంగా ఒక నెల రీఛార్జ్ ప్రయోజనాన్ని అదనంగా మనతో లభపడుతుంటారు. ప్రైవేటు కంపెనీలు బిజినెస్ మంత్రం ఇలా ఉంటే మన ప్రభుత్వ సంస్థ BSNL మాత్రం 30 రోజుల ప్లాన్ ఇప్పటికీ అందిస్తోంది.

28 రోజుల ప్రణాళికపై TRAI స్టాండ్ ఏంటి..?

28 రోజులకు బదులు 30 రోజుల ప్లాన్ ఇవ్వాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ మార్గదర్శకం జారీ చేసింది. అయినప్పటికీ అన్ని కంపెనీల ప్రణాళికలు మునుపటిలా కొనసాగుతున్నాయి

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్