Insurance: ఇన్సూరెన్స్ పాలసీ ఆన్ లైన్ లో కొనవచ్చా?.. ఇది ఎంతవరకు ప్రయోజనకరం..?

|

Mar 30, 2022 | 11:35 AM

Insurance: ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ఉత్తమ మార్గం ఏమటో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. ఆన్ లైన్ లో కేవలం ఒక్క క్లిక్ తో ఇన్సూరెన్స్ అగ్రిగేటర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఇలా చాలా మంది ఉంటారు. ఈ గందరగోళం నుంచి బయటపడటానికి ఈ వీడియోను చూడండి..

Insurance: ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ఉత్తమ మార్గం ఏమటో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. ఆన్ లైన్ లో కేవలం ఒక్క క్లిక్ తో ఇన్సూరెన్స్ అగ్రిగేటర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు(Insurance Agents), ఇన్సూరెన్స్ బ్రోకర్లు తమ ఉత్పుత్తులను అమ్మేందుకు క్యూ కడుతుంటారు. బ్యాంకు సైతం ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయమంటూ చాలాసార్లు వారి కస్టమర్లను సంప్రదిస్తుంటాయి. అమ్మేవారు ఎక్కువ మంది ఉన్నా.. వారందరూ అమ్ముతున్న ప్రొడక్ట్స్, వాటి ప్రీమియంలలో(Premiums) మాత్రం పెద్దగా ఎటువంటి మార్పు లేదు. ఇలాంటప్పుడు అసలు ఇన్సూరెన్స్ పాలసీను ఎలా కొనాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..

ఇవీ చదవండి..

IPO Alert: ప్రస్తుత పరిస్థితుల్లో IPOల దారెటు.. కొత్తగా వచ్చేవి సక్సెస్ అవుతాయా..?

Travel News: ప్రకృతి అందాలకు నెలవు ఈశాన్య భారతం.. సమ్మర్‌లో ఈ ప్రదేశాలు అస్సలు మిస్‌ కావొద్దు..!