Insurance Alert: ఇన్సూరెన్స్ కొనేటప్పుడు రైడర్ కూడా తీసుకోవాలా.. రైడర్ వల్ల ఉపయోగం ఏమిటి..

Ayyappa Mamidi

|

Updated on: Mar 04, 2022 | 11:10 AM

కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కొనేటప్పుడు యాడ్ ఆన్ రైడర్ కచ్చితంగా తీసుకోవాలా? ఇన్సూరెన్స్ ఏడెంట్ అంటకట్టే అనవసర రైడర్ల వల్ల కలిగే నష్టం ఏమిటి. దాని నుంచి పాలసీ దారుడు ఎలా తప్పించుకోవాలో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.