Stock Market: భారత స్టాక్ మార్కెట్లు మరో సారి భారీగా పతనమయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే.. సెన్సెక్స్ సూచీ 1280 పాయింట్ల మేర పతమైంది. మరో సూచి నిఫ్టీ సైతం 330 పాయింట్ల మేర పతనమైంది. ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధ వాతావరణం మరింతగా పెరగడం.. ఇదే సమయంలో రష్యాపై అగ్రరాజ్యం అమెరికా, యూకే ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించాయి. దీనికి తోడు మరిన్ని దేశాలు దూకుడుగా రష్యాపై చర్యలు తీసుకునే ప్రమాదం పొంచిఉండడంతో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఎరుపు రంగును సంతరించుకున్నాయి. రష్యా- ఉక్రెయిన సమస్య ప్రారంభమైననాటి నుంచి భారత స్టాక్ మార్కెట్లు ఎక్కువ ఓలటాలిటీకి గురవుతున్నాయి.
ఇవీ చదవండి..
Swiss Bank Leak: స్విస్ బ్యాంకులో ఆ మిలిటరీ అధికారికి అకౌంట్.. సమాచారం లీక్..
IDFC Bank: తన వద్ద పనిచేస్తున్నవారికి కోట్ల విలువైన షేర్లను బహుకరించిన ఆ సీఈఓ.. ఇంతకీ విషయం ఏంటంటే..