Gold Limit: ఒక వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు..?
చాలా మందికి బంగారం అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అందుకే తమ వద్ద ఎంత డబ్బు ఉన్నా.. బంగారాన్ని కొంటుంటాం. ఇప్పుడు చాలా మందికి ఉన్న అనుమానం ఏమిటంటే.. అసలు ఒక వ్యక్తి ఎంత బంగారం కలిగి ఉండవచ్చు. పూర్తి వివరాలు ఈ వీడియోలో..
చాలా మందికి బంగారం అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అందుకే తమ వద్ద ఎంత డబ్బు ఉన్నా.. బంగారాన్ని కొంటుంటాం. ఇప్పుడు చాలా మందికి ఉన్న అనుమానం ఏమిటంటే.. అసలు ఒక వ్యక్తి ఎంత బంగారం కలిగి ఉండవచ్చు. ఈ అంశంపై చట్టాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకోవడం అత్యవసరం.. ఇప్పటికే దేశంలో బంగారం నియంత్రణ చట్టాన్ని రద్దు చేశారు. అందువల్ల బంగారం కలిగి ఉండే పరిమితికి సంబంధించి ఎటువంటి లిమిట్స్ లేవు. ఒక సర్క్యులర్‌లో.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ బంగారం నిల్వ పరిమితిని నిర్ణయించింది. పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..
ఇవీ చదవండి..
Apple CEO Tim: తమిళ విద్యార్థులపై యాపిల్ సీఈవో ప్రశంసల ట్వీట్.. ఎందుకో తెలుసా..!
Published on: Mar 27, 2022 08:08 AM
వైరల్ వీడియోలు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
