Tax Saving: టాక్స్ ఆదా చేసుకోవాలంటే ఇలా ఇన్సూరెన్స్ కొనుగోలు చేయండి..
Tax Saving: చాలా మంది ఉద్యోగులు మార్చి జీతంలో టాక్స్ కట్ అయ్యాక ఇన్వెస్ట్ మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. ఆ సమయంలో హడావిడిగా టాక్స్ సేవింగ్ కోసమని ఇన్సూరెన్స్ పాలసీలను కొంటూ ఉంటారు. టాక్స్ ఆదాల గురించి తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..
Tax Saving: చాలా మంది ఉద్యోగులు మార్చి జీతంలో టాక్స్ కట్ అయ్యాక ఇన్వెస్ట్ మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. ఆ సమయంలో హడావిడిగా టాక్స్ సేవింగ్ కోసమని ఇన్సూరెన్స్ పాలసీలను కొంటూ ఉంటారు. రీసెర్చ్ ఏజెన్సీ స్టాటిస్టా నివేదిక ప్రకారం.. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 51.40 కోట్ల మంది హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలో ఉన్నారు. ఇందులో 34.29 కోట్ల మంది ప్రభుత్వ పథకాల కింద, 11.87 కోట్ల మంది హెల్త్ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉన్నారు. కానీ దేశంలో 5.31 కోట్ల మంది మాత్రమే వ్యక్తిగత ఆరోగ్య బీమా కలిగి ఉన్నారు. అంటే జనాభా కేవలం 39 శాతం మంది మాత్రమే ఆరోగ్య బీమా, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ప్రీవ్యూ కిందకు వస్తారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చదవండి..
Indian Currency: భారతీయ కరెన్సీ నోట్లపై ఎన్ని భాషల్లో సమాచారం ఉంటుందో తెలుసా..!
Google: గూగుల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకి 9 రోజులు ఆఫీస్‌కి వచ్చే వారికి ఆ సర్వీస్ ఫ్రీ..
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!
ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు..
పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!
