Gold, Silver Price Today: మహిళలకు శుభవార్త.. దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు..!

Gold, Silver Price Today: నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. తాజాగా మే 19న దేశంలో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి...

Gold, Silver Price Today: మహిళలకు శుభవార్త.. దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు..!

Updated on: May 19, 2022 | 6:22 AM

Gold, Silver Price Today: నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. తాజాగా మే 19న దేశంలో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. ఉక్రెయిన్‌-రష్యా యద్ధాల కారణంగా ఒక్కసారిగా ఎగబాకిన పసిడి, సిల్వర్‌ ధరలు.. దిగి వస్తున్నాయి. ఈ రేట్లు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,700 ఉంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 ఉంది.

ఇవి కూడా చదవండి

☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790 వద్ద కొనసాగుతోంది.

☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 ఉంది.

☛ బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 ఉంది.

☛ హైదరాబాద్‌ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 వద్ద స్థిరంగా ఉంది.

☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.

☛ విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 వద్ద కొనసాగుతోంది.

☛ విశాఖ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,290 వద్ద కొనసాగుతోంది.

ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

చెన్నైలో కిలో వెండి ధర రూ.64,400, ముంబైలో రూ.61,000, ఢిల్లీలో రూ.61,100, కోల్‌కతాలో రూ.61,100, బెంగళూరులో రూ.65,400, హైదరాబాద్‌లో రూ.65,400, కేరళలో రూ.65,400, విజయవాడలో రూ.65,400, విశాఖలో రూ.65,400 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి