Gold, Silver Price Today: నిన్న స్వల్పంగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు పెరిగాయి. తాజాగా జూన్ 8వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఉక్రెయిన్-రష్యా యద్ధాల కారణంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.రోజులో పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు.10 గ్రాముల బంగారంపై రూ.100 నుంచి రూ.200 వరకు పెరుగగా, కిలో వెండిపై కూడా స్వల్పంగానే పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
- చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 ఉంది.
- ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 ఉంది.
- ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,040 వద్ద కొనసాగుతోంది.
- కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,040 ఉంది.
- బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 ఉంది.
- హైదరాబాద్ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,040 వద్ద స్థిరంగా ఉంది.
- కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 ఉంది.
- విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 వద్ద కొనసాగుతోంది.
- విశాఖ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 వద్ద కొనసాగుతోంది.
ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. కిలో వెండిపై స్వల్పంగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
చెన్నైలో కిలో వెండి ధర రూ.68,800, ముంబైలో రూ.62,100, ఢిల్లీలో రూ.62,100, కోల్‌కతాలో రూ.62,100, బెంగళూరులో రూ.68,000, హైదరాబాద్‌లో రూ.68,000, కేరళలో రూ.68,000, విజయవాడలో రూ.68,000, విశాఖలో రూ.68,800 వద్ద ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి