Gold Silver Price దేశంలో మహిళలు పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు, పండగ సీజన్‌లో అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగారం షాపులు కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ఇక తాజాగా ఆగస్టు 13 శనివారం దేశంలో బంగారం ధరలు పెరిగిపోయాయి. తులం బంగారం ధరపై రూ.440 వరకు పెరిగింది. ఇక వెండి ధరలు మాత్రం స్వల్పంగా దిగి వచ్చాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో..
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,900ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,340 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090 ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ర.52,240 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.52,090 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 51,150 వద్ద కొనసాగుతోంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 ఉంది.
వెండి ధరలు..
ఒక వైపు బంగారం ధర పెరిగితే.. మరో వైపు వెండి ధర తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై స్వల్పంగా అంటే రూ.400 వరకు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,400 ఉండగా, విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధర కొనసాగుతోంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.64,400 ఉండగా, ముంబైలో రూ.58,500 ఉంది. ఢిల్లీ, కోల్‌కతాలో ఇదే ధర కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి రూ.64,400 ఉండగా, కేరళలో కూడా ఇదే ధర ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి